ఈ తుఫాన్ సెంచరీ ఉన్నప్పటికీ, లాహోర్ క్వాలండర్స్ విజయానికి చివరి ఓవర్‌లో 18 పరుగులు కావాలి. కానీ, చివరి ఓవర్‌లో 9 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లాహోర్ ఖలందర్స్ తరపున ఒంటరి పోరాటం చేసిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 52 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.