World Cup 2023: ఈ ‘రెండు జట్ల’ మధ్యనే వరల్డ్ కప్ ఫైనల్.. టైటిల్ మ్యాచ్‌పై మాజీ క్రికెటర్ల అంచనాలు ఎలా ఉన్నాయంటే..?

|

Oct 01, 2023 | 3:37 PM

ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి స్వదేశంలోనే ప్రారంభంకాబోతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా భారత్ బరిలోకి దిగనుంది. క్రికెట్ దేశాలే కాక ఇతర దేశాలు కూడా ఎదురుచూస్తున్న ఈ టోర్నీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మెగా టోర్నీ ఎలా జరిగినా ఫైనల్‌కి మాత్రం తాము ఎంపిక చేసుకున్న 'రెండు జట్లే' చేరుకుంటాయని, టైటిల్ పోరులో తలపడతాయని పలువురు మాజీ క్రికెటర్లు చెప్పుకొస్తున్నారు. ఇంతకీ వారు ఏయే జట్లను ఫైనల్ మ్యాచ్ కోసం ఎంపిక చేసుకున్నారంటే..?

1 / 12
జాక్వెస్ కలిస్: సౌత్ ఆఫ్రికా లెజెండ్ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ప్రకారం 2023 ప్రపంచ కప్‌ టోర్నీ ఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడతాయి.

2 / 12
క్రిస్ గేల్: కరేబియన్ మాజీ, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రకారం భారత్, పాకిస్తాన్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంది.

3 / 12
డెల్ స్టెయిన్: 2023 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఫైనల్ జరుగుతుందని సౌతాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ జోస్యం చెప్పాడు.

4 / 12
షేన్ వాట్సన్: ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ షేన్ వాట్సన్ ప్రకారం భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంది.

5 / 12
ఫాఫ్ డూ ప్లెసిస్: దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ ఫాఫ్ ప్రకారం, ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా/ న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది.

6 / 12
ముత్తయ్య మురళీధరన్: శ్రీలంక లెజెండ్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ప్రకారం 2023 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్‌ జట్లు తలపడతాయి.

7 / 12
ఆరోన్ ఫించ్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ ప్రకారం భారత్, ఆస్ట్రేలియా/  దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ మ్యాచ్‌లో పోటీదారులు.

8 / 12
పీయూష్‌ చావ్లా: భారత మాజీ బౌలర్‌ పీయూష్‌ చావ్లా ప్రకారం.. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు ఫైనల్‌ ఆడనున్నాయి.

9 / 12
ఇర్ఫాన్ పఠాన్: భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రకారం, 2023 ప్రపంచ కప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడతాయి.

10 / 12
సంజయ్ మంజ్రేకర్: భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రకారం టీమిండియా, ఆసీస్ మధ్య ఈ సారి ప్రపంచకప్ ఫైనల్ జరుగుతుంది.

11 / 12
వకార్ యూనిస్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ప్రకారం భారత్, ఇంగ్లాండ్‌ జట్లు ఫైనల్‌ ఆడనున్నాయి.

12 / 12
దినేష్ కార్తిక్: టీమిండియా స్టార్ క్రికెటర్ దినేష్ కార్తిక్ తెలిపిన ప్రకారం.. భారత్, పాకిస్థాన్ జట్లు వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో తలపడతాయి.