IND vs WI: కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. ఆ మాజీ ఓపెనర్‌ని అధిగమించి ‘టీమిండియా’ టాప్ 5 లిస్టులోకి..

|

Jul 14, 2023 | 11:05 AM

Virat Kohli: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలోకి చేరడంతో పాటు, మాజీ డాషింగ్ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్‌ని అధిగమించాడు.

1 / 8
IND vs WI 1st Test: కరేబియన్ దీవుల్లోని డొమినికా వేదికగా జరుగుతున్న భారత్-వెస్టిండీస్ తొలి టెస్టులో విరాట్ కోహ్లీ.. టీమిండియా మాజీ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్‌ని అధిగమించాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న సెహ్వాగ్‌ని వెనక్కు నెట్టి ఆ స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు.

2 / 8
మూడో రోజు క్రీజులోకి వచ్చిన కోహ్లీ 24 పరుగుల వద్ద వీరేంద్ర సెహ్వాగ్(8503)ని అధిగమించి ఈ ఘనత సాధించాడు. మొత్తంగా కోహ్లీ ఇప్పటివరకు 8515 పరుగులు చేశాడు. ఇంకా కోహ్లీ కంటే ముందు ఎవరెవరు ఉన్నారంటే..?

3 / 8
సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున 329 టెస్ట్ ఇన్సింగ్స్ ఆడి మొత్తం 15921 పరుగులు చేశాడు.

4 / 8
రాహుల్ ద్రవిడ్ 286 ఇన్సింగ్స్‌ల్లో 13288 టెస్ట్ పరుగులు నమోదు చేశాడు.

5 / 8
ఈ లిస్ట్‌లో సునీల్ గవాస్కర్ కూడా ఉన్నాడు. భారత్ తరఫున 214 టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన సన్నీ మొత్తంగా 10122 రన్స్ సాధించాడు.

6 / 8
తెలుగు ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ 225 ఇన్నింగ్స్‌లో 8781 పరుగులు చేశాడు.

7 / 8
వెస్టీండీస్‌పై తన 186వ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8515 పరుగులు చేశాడు. తద్వారా ఈ లిస్టులో 8503 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్న విరేంద్ర సెహ్వాగ్‌ని వెనక్కు నెట్టి.. ఆ ప్లేస్‌ని తన సొంతం చేసుకున్నాడు.

8 / 8
ఫలితంగా 180 ఇన్నింగ్స్‌ల్లో 8503 రన్స్ చేసిన విరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు.. టీమిండియా తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో 6వ స్థానానికి చేరాడు.