
విరాట్ కోహ్లీ 71వ సెంచరీ చూసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని బ్యానర్ పట్టుకుని ఫేమస్ అయిన కోహ్లీ అభిమాని అమన్ ఎగర్వాల్‌కు ఎట్టకేలకు అదృష్టం వరించింది.

శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో విరాట్ కోహ్లి 166 పరుగులతో అజేయంగా నిలిచి తన 74వ అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తాను పెళ్లిపీటలెక్కినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అమన్.

నేను 71వ సెంచరీని అడిగితే.. నా పెళ్లిరోజు నాటికి 74 సెంచరీలతో నాకు ప్రత్యేక గిఫ్ట్ ను ఇచ్చాడు విరాట్' అంటూ తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు విరాట్ ఫ్యాన్.


Virat Kohli