7 / 7
ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న యశస్వి జైస్వాల్ 2 భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో అజేయంగా 93 పరుగులు చేశాడు. అలాగే శుభ్‌మన్ గిల్ (58)తో కలిసి 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 15.2 ఓవర్లలో 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.