టెస్ట్ కెరీర్‌లో ఒకే ఒక్కసారి స్టంప్ ఔట్.. అదికూడా ఒకే బౌలర్ చేతిలో.. లిస్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు..

|

Feb 22, 2023 | 7:55 AM

Sachin Tendulkar and Rahul Dravid: సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ తమ టెస్ట్ కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే స్టంప్ ఔట్ అయ్యారు. ఈ ఆసక్తికరమైన కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
భారత మాజీ వెటరన్‌ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ పేరిట ప్రత్యేక రికార్డు నమోదైంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ టెస్టు కెరీర్‌లో ఒకే ఒక్కసారి స్టంప్ ఔట్ అయ్యారు.

2 / 6
రాహుల్ ద్రవిడ్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం 286 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే సమయంలో, సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో మొత్తం 329 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. వీరిద్దరూ తమ టెస్టు ఇన్నింగ్స్‌లో ఒక్కసారి మాత్రమే స్టంపౌట్‌గా పెవిలియన్ చేరారు.

3 / 6
ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఆష్లే గైల్స్‌ బౌలింగ్‌లో ఇద్దరు ఆటగాళ్లను స్టంపౌట్‌ అయ్యారు. ఇద్దరు ఆటగాళ్లను ఒకే ఒక్క బౌలర్ ఔట్ చేయడం, అది కూడా ఒక్కసారి మాత్రమే కావడం యాదృచ్ఛికం.

4 / 6
రాహుల్ ద్రవిడ్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం 286 ఇన్నింగ్స్‌ల్లో 52.31 సగటుతో 13288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో ద్రవిడ్ 5 డబుల్ సెంచరీలు కూడా చేశాడు. ఇందులో ద్రవిడ్ అత్యధిక స్కోరు 270 పరుగులుగా నిలిచింది.

5 / 6
అదే సమయంలో, సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో మొత్తం 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో సచిన్ 329 ఇన్నింగ్స్‌లలో 53.79 సగటుతో 15921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో సచిన్ 6 డబుల్ సెంచరీలు కూడా చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 248 పరుగులుగా ఉంది.

6 / 6
భారత్ తరపున సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో అత్యధికంగా 15921 పరుగులు చేయగా.. మరోవైపు, రాహుల్ ద్రవిడ్ భారత్ తరపున టెస్టుల్లో 13288 పరుగులు చేశాడు.