Virat Kohli: మరో ప్రపంచ రికార్డ్‌పై కన్నేసిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?

|

Dec 26, 2023 | 3:26 PM

India vs South Africa: రేపటి (డిసెంబర్ 26) నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో జరగనుంది. రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో ప్రారంభం కానుంది. రికార్డ్ హోల్డర్ విరాట్ కోహ్లి మరో ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు దూసుకొస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కింగ్ కోహ్లి బ్యాట్‌తో 66 పరుగులు చేస్తే.. క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది.

1 / 6
రికార్డ్ హోల్డర్ విరాట్ కోహ్లి మరో ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు దూసుకొస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కింగ్ కోహ్లి బ్యాట్‌తో 66 పరుగులు చేస్తే.. క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది.

2 / 6
విరాట్ కోహ్లీ, కుమార సంగక్కర క్రికెట్ చరిత్రలో ఒక సంవత్సరంలో అత్యధిక 2000 పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నారు.

3 / 6
శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర ఒక సంవత్సరంలో 6 సార్లు 2 వేల పరుగులు సాధించాడు. కింగ్ కోహ్లి కూడా ఆరుసార్లు ఈ ఫీట్ చేయడం ద్వారా సంగక్కర పేరిట ఉన్న అద్వితీయ రికార్డును సమం చేశాడు.

4 / 6
ఈ ఏడాది 34 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తం 1934 పరుగులు చేశాడు. ఇప్పుడు 2000 పరుగులు పూర్తి చేసేందుకు కోహ్లీకి 66 పరుగులు మాత్రమే కావాలి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 66 పరుగులు చేస్తే కుమార సంగక్కర (6 సార్లు)ను అధిగమిస్తాడు.

5 / 6
దీంతో కింగ్ కోహ్లీ ఒక్క ఏడాదిలో 2000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకోగలడు. దీని ప్రకారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 66+ పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడో లేదో చూడాలి.

6 / 6
రేపటి నుంచి (డిసెంబర్ 26) భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో జరగనుంది. రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో ప్రారంభం కానుంది.