హీరోయిన్‌తో న్యూ ఇయర్‌ సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా క్రికెటర్‌.. వైరలవుతోన్న ఫొటోలు

|

Jan 03, 2023 | 8:52 AM

తాజాగా తన గర్ల్‌ఫ్రెండ్‌, మిస్టరీ గర్ల్‌తో కలిసి న్యూ ఇయర్‌ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు షా. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

1 / 5
యంగ్‌ క్రికెటర్‌ పృథ్వీ షా ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడకపోవచ్చు. కానీ క్రికేటేతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు

2 / 5
తాజాగా  తన గర్ల్‌ఫ్రెండ్‌, మిస్టరీ గర్ల్‌తో కలిసి న్యూ ఇయర్‌ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

3 / 5
ఈ ఫొటోల్లో షాతో ఉన్న మిస్టరీ గర్ల్ మరెవరో కాదు, మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన నటి నిధి తపాడియా. సోషల్ మీడియాలో టపాడియాకు లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ మొత్తం తన బ్యూటిఫుల్‌ అండ్‌ గ్లామరస్‌ ఫొటోలే ఉంటాయి.

4 / 5
 కొన్ని రీజినల్ మూవీస్, మ్యూజిక్ వీడియోలలో నటించిన నిధి తపాడియా సీఐడీ సీరియల్‌తో బాగా ఫేమస్‌ అయ్యింది.

5 / 5
2021 జూలైలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో చివరిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు పృథ్వీషా . అప్పటి నుంచి  బీసీసీఐ పిలుపు కోసం వేచి చూస్తున్నాడు.