Virat Kohli: టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్.. గేల్, వార్నర్ జాబితాలో చోటు..

|

Mar 26, 2024 | 8:20 AM

Virat Kohli Records: అయితే విరాట్ కోహ్లీ జీరోకే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సామ్ కర్రాన్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో క్యాచ్ మిస్ చేశాడు. లైఫ్ దక్కించుకున్న విరాట్.. చెలరేగిపోయాడు. 31 బంతుల్లోనే ఐపీఎల్‌లో 51వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు.

1 / 5
RCB vs PBKS, IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేయర్ విరాట్ కోహ్లి టీ20ల్లో తన 100వ ఫిఫ్టీ ప్లస్ స్కోరును నమోదు చేశాడు.

2 / 5
అయితే విరాట్ కోహ్లీ జీరోకే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సామ్ కర్రాన్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో క్యాచ్ మిస్ చేశాడు. లైఫ్ దక్కించుకున్న విరాట్.. చెలరేగిపోయాడు. 31 బంతుల్లోనే ఐపీఎల్‌లో 51వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు.

3 / 5
టీ20 క్రికెట్‌లో కోహ్లి ఎనిమిది సెంచరీలు, 92 అర్ధ సెంచరీలు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, 37 అర్ధసెంచరీలు అంతర్జాతీయంగా వచ్చాయి.

4 / 5
క్రిస్ గేల్ ఈ ఫార్మాట్‌లో 110 యాభై-ప్లస్ స్కోర్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ రెండవ స్థానంలో ఉన్నాడు. అతని పేరుతో 109 హాఫ్ సెంచరీ స్కోర్లు ఉన్నాయి. కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.

5 / 5
కోహ్లి దూకుడుతో(58 బంతుల్లో 77) RCB 177 పరుగుల ఛేదనలో విజయం సాధించింది. అయితే, హర్షల్ పటేల్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.