కాగా, ఈ సిరీస్‌లో మరో ముగ్గురు ఆటగాళ్లు టీమ్ ఇండియాలో తమ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించారు. సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, ఆకాష్ దీప్. ముగ్గురూ దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరిచి.. టీమిండియాకు ఎంపికయ్యారు. సర్ఫరాజ్, ధృవ్ జురెల్ రాజ్‌కోట్‌లో అరంగేట్రం చేయగా, ఆకాష్‌దీప్ రాంచీ టెస్టులో అరంగేట్రం చేశాడు.