Champions Trophy 2025: అమెరికాలో కీలక సమావేశం.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లనున్న టీమిండియా?
Champions Trophy 2025: మరోవైపు, ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లేలా చేసేందుకు పీసీబీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) మ్యాచ్ మధ్య ఇరు క్రికెట్ బోర్డులు ఈ విషయమై సమావేశమైనట్లు సమాచారం.