IPL 2023: నాడు ఐపీఎల్‌‌లో హీరోలు.. నేడు డాట్ బాల్స్‌తో జీరోలు.. చెత్త లిస్టులో టీమిండియా దిగ్గజాలు..

|

Apr 19, 2023 | 8:26 PM

IPL 2023: ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు మొత్తం 25 మ్యాచ్‌లు జరిగాయి. టోర్నీలో ఇప్పటివరకు ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌ల్లో చాలా మంది ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో ఆకట్టుకోగా, మరికొందరు ఆటగాళ్లు ఘోరంగా ఫ్లాప్‌ అయ్యారు.

1 / 6
ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు మొత్తం 25 మ్యాచ్‌లు జరిగాయి. టోర్నీలో ఇప్పటివరకు ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌ల్లో చాలా మంది ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో ఆకట్టుకోగా, మరికొందరు ఆటగాళ్లు ఘోరంగా ఫ్లాప్‌ అయ్యారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ ఆడిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6
ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. వార్నర్ ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 195 బంతులు ఎదుర్కొన్నాడు. అందులో అతను 76 డాట్ బాల్స్ ఆడాడు.

3 / 6
ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో ధావన్ ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 159 బంతులు ఎదుర్కొన్నాడు. అందులో అతను 61 డాట్ బాల్స్ ఆడాడు.

4 / 6
ఈ జాబితాలో RCB వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కింగ్ కోహ్లి ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నప్పటికీ, డాట్ బాల్స్ ఆడడంలో కూడా చాలా ముందున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌ల్లో 149 బంతులు ఎదుర్కొన్నాడు. అందులో 51 డాట్ బాల్స్ ఆడాడు.

5 / 6
ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ కూడా ఉన్నాడు. ఈ జాబితాలో తిలక్ నాలుగో స్థానంలో ఉన్నాడు. తిలక్ ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌లలో 135 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో 49 డాట్ బాల్స్ ఆడాడు.

6 / 6
Rohit Sharma

Rohit Sharma