IPL 2024: కోహ్లీ రికార్డ్‌ను ఖతం చేసిన అభిషేక్ శర్మ.. చారిత్రాత్మక ఫీట్‌తో తొలి భారత ప్లేయర్‌గా
Abhishek Sharma Indian Batter With Most Sixes: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 అభిమానులను బాగా అలరిస్తుంది. లీగ్‌లో ప్రతిరోజూ అద్భుతమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో బ్యాట్స్‌మెన్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. చాలా జట్ల నుంచి సిక్సర్ల వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ బ్యాట్ బలంగా తయారైంది. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సమయంలో, అభిషేక్ చాలా పెద్ద షాట్లతో అలరించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
