IPL 2024: కోహ్లి సెంచరీ చేస్తే.. మ్యాచ్ ఓడినట్లేనా? శాంసన్ చెత్త రికార్డ్‌ను బ్రేక్ చేసిన రన్‌మెషీన్..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) చరిత్రలో ఓడిపోయిన మ్యాచ్‌లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డును జోడించాడు. ఇంతకుముందు ఈ రికార్డు హషీమ్ ఆమ్లా, సంజూ శాంసన్ పేరిట ఉండేది. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఓడిపోయిన మ్యాచ్‌లలో తలా 2 సెంచరీలు సాధించారు.