
అభిమానులందరినీ ఆశ్చర్యపరుస్తూ, వేలానికి ముందే RCB తమ జట్టు నుంచి స్టార్ ఆటగాళ్లను తొలగించింది. పూర్తి జాబితా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

RCB రిటైన్ చేసిన, విడుదల చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..

హర్షల్ పటేల్

వానిందు హసరంగా

కేదార్ జాదవ్

అవినాష్ సింగ్

సోనూ యాదవ్

వేన్ పార్నెల్

డేవిడ్ విల్లీ

మైఖేల్ బ్రేస్వెల్

సిద్ధార్థ్ కౌల్

జోష్ హాజిల్‌వుడ్

ఫిన్ అలెన్