IPL 2024: కోట్లు ఇచ్చి మరీ కొన్నారు.. ఫ్రాంచైజీల దూల తీర్చి వెళ్లారు.. లిస్టులో మనోళ్లు కూడా

|

May 28, 2024 | 8:31 AM

IPL 17వ సీజన్ కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో ముగిసింది. కానీ, ఈ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లపై కోట్లకు కోట్లు కుమ్మరించారు. అత్యంత ఖరీదైన టాప్ 10 ప్లేయర్‌లు ఎలా రాణించారో ఓసారి చూద్దాం..

IPL 2024: కోట్లు ఇచ్చి మరీ కొన్నారు.. ఫ్రాంచైజీల దూల తీర్చి వెళ్లారు.. లిస్టులో మనోళ్లు కూడా
కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. కానీ, ఈ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు రేసులో ఉండి.. కొందరు ఆటగాళ్లపై కోట్లకు కోట్లు కుమ్మరించారు. అత్యంత ఖరీదైన టాప్ 10 ప్లేయర్‌లు ఎలా రాణించారో ఓసారి చూద్దాం..
Follow us on