IND vs ZIM: టీమిండియాను వేధిస్తోన్న 300.. ఈసారైన 20 ఏళ్ల కరువుకు ముగింపు పలికేనా?

జింబాబ్వేలో పర్యటిస్తున్న భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. జింబాబ్వేపై వన్డేల్లో భారత్ 5 భారీ స్కోర్లను నమోదు చేసింది. అవెప్పుడో ఒసారి చూద్దాం..

|

Updated on: Aug 17, 2022 | 8:44 AM

గురువారం నుంచి వన్డే సిరీస్: ఆగస్టు 18 (గురువారం) నుంచి భారత్-జింబాబ్వే మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. జింబాబ్వేపై వన్డేల్లో భారత్ 5 భారీ స్కోర్లను నమోదు చేసింది. అవెప్పుడో ఒసారి చూద్దాం..

1 / 7
మోంగియా సూపర్ బ్యాటింగ్‌తో: జింబాబ్వేపై 19 మార్చి 2002న గౌహతిలో భారత్ 333/6 భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో దినేష్ మోంగియా అజేయంగా 159 పరుగులు చేశాడు. భారత్ 101 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2 / 7
రెచ్చిపోయిన గంగూలీ: 10 మార్చి 2002న మొహాలీలో భారత జట్టు 319/6 స్కోర్ చేసింది. దీనికి ప్రతిస్పందనగా జింబాబ్వే 255 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరపున సౌరవ్ గంగూలీ అత్యధికంగా 86 పరుగులు చేశాడు.

3 / 7
గంగూలీ సెంచరీ ఇన్నింగ్స్: జింబాబ్వేపై భారత్ మూడోసారి 306/5 అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఇందులో సౌరవ్ గంగూలీ 144 పరుగుల ఇన్నింగ్స్ కీలకంగా నిలిచింది. 5 డిసెంబర్ 2000న అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.

4 / 7
అజారుద్దీన్ తుఫాన్ ఇన్నింగ్స్: 1998 ఏప్రిల్ 9న జింబాబ్వే ముందు భారత్ 3 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. కటక్‌లో మహ్మద్ అజారుద్దీన్ అజేయంగా 153, అజయ్ జడేజా అజేయంగా 116 పరుగులతో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

5 / 7
బదానీ-అగార్కర్ ఆధిపత్యంతో: 5 డిసెంబర్ 2000న రాజ్‌కోట్‌లో జింబాబ్వేపై టీమ్ ఇండియా ఐదవసారి అత్యధిక స్కోరు చేసింది. భారత్ 6 వికెట్లకు 301 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ తరపున హేమంగ్ బదానీ 77, అజిత్ అగార్కర్ అజేయంగా 67 పరుగులు చేశారు.

6 / 7
ఈ సారి కూడా ఇదే జరిగేనా: జింబాబ్వేపై వన్డేల్లో భారత్ ఐదుసార్లు 300కు పైగా స్కోర్లు నమోదు చేసింది. అయితే, 2002 సంవత్సరం నుంచి టీమ్ ఇండియా ఈ సంఖ్యను టచ్ చేయలేదు. కాగా, ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఉన్న రిథమ్‌ను పరిశీలిస్తే, ఈ స్కోరు కరువు ఈ సిరీస్‌లో తీరొచ్చని అభిమానులు భావిస్తున్నారు.

7 / 7
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో