IND vs SA: టీమిండియా పాలిట విలన్లుగా మారనున్నారా.. సై అంటోన్న సౌతాఫ్రికా ప్లేయర్.. లిస్టులో ఐదుగురు..

దక్షిణాఫ్రికా జట్టులో చాలామంది ప్లేయర్లు ఇటీవల IPL-2022లో ఆడి తమ సత్తా చాటారు. ఇటువంటి పరిస్థితిలో వీరు టీమిండియాకు ముప్పుగా మారేవ అవకాశం ఉంది.

|

Updated on: Jun 04, 2022 | 6:38 AM

ఐపీఎల్ ముగిసింది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వేదికకు రంగం సిద్ధమైంది. భారత జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. దీని కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు చేరుకుంది. తొలి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. దక్షిణాఫ్రికాకు చెందిన కొందరు ఆటగాళ్లు ఇటీవల ఐపీఎల్ ఆడి, అంతర్జాతీయ జట్టులోకి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో భారత్‌కు సమస్యగా మారే ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
క్వింటన్ డి కాక్ IPL 2022లో లక్నో సూపర్ జెయింట్‌తో ఆడాడు. ఈ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించగా, ఈ సిరీస్‌లో రాహుల్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రాహుల్‌తో కలిసి డికాక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌లో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ బ్యాట్ నుంచి 15 మ్యాచ్‌ల్లో 508 పరుగులు వచ్చాయి. ఇందులో మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. అత‌ని ఫామ్ చూస్తుంటే భార‌త్‌కు ముప్పు అని నిరూపించవ‌చ్చు.

2 / 6
ఈ ఐపీఎల్‌లో డేవిడ్ మిల్లర్ తనదైన శైలిని ప్రదర్శించాడు. గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మిల్లర్ 16 మ్యాచ్‌ల్లో 481 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 68.71. మిల్లర్ ఫినిషర్ పాత్ర పోషించడంతో భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం.

3 / 6
హెన్రిచ్ క్లాసెన్ కూడా భారత్‌కు ప్రమాదకరంగా మారగల బ్యాట్స్‌మెన్. క్లాసెన్ తన తుఫాను బ్యాటింగ్‌కు కూడా పేరుగాంచాడు. ఇప్పటి వరకు టీ20లో తన దేశం తరపున 28 టీ20 మ్యాచ్‌లు ఆడి 449 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 142.08.

4 / 6
దక్షిణాఫ్రికాలో జరిగిన సిరీస్‌లో మార్కో యాన్సన్ భారత బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. అతను ఈ సీజన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడి తన ప్రభావాన్ని చూపగలిగాడు. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. యాన్సన్ తక్కువ వికెట్లు తీశాడు. కానీ, అతను భారత పిచ్‌లపై బౌలింగ్ చేసిన అనుభవం పొందాడు. ఇది భారతదేశానికి ముప్పుగా మారనుంది.

5 / 6
అందరి దృష్టి కూడా కగిసో రబాడపైనే ఉంటుంది. రబడా ఇప్పటికే భారత్‌లో పర్యటించి ఐపీఎల్‌లోనూ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ బాధ్యతలను అతడు చేపట్టనున్నాడు. ఇటువంటి పరిస్థితిలో భారతదేశానికి సమస్యగా మారే ఛాన్స్ ఉంది.

6 / 6
Follow us
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో