Virat Kohli: సిక్సర్‌తో మరో రికార్డును ఖాతాలో వేసుకున్న రన్ మెషీన్.. రెండో స్థానంలో రోహిత్..
IND vs SA: గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కోహ్లి 49 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీని కోల్పోయినప్పటికీ ఓ రికార్డు ఖాతాలో చేరింది.