టీ20 ప్రపంచకప్‌లో నో ఛాన్స్‌.. కట్‌ చేస్తే 1,609 రన్స్‌తో ఈ ఏడాది మేటి ఆటగాడిగా రికార్డు.. కోహ్లీ, సూర్య కూడా వెనక్కే

శ్రేయస్ అయ్యర్ క్రికెట్‌ కెరీర్‌లో 2022 సంవత్సరం మరుపురాని ఏడాదిగా మిగిలిపోనుంది. ఈ సంవత్సరం అతని బ్యాట్‌ నుంచి పరుగులు వెల్లువలా వచ్చాయి. టెస్టు.. వన్డే, టీ20. ఇలా మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టాడు అయ్యర్‌.

|

Updated on: Dec 26, 2022 | 2:07 PM

1 / 5
ఈ యంగ్‌ ప్లేయర్‌ ఈ ఏడాది మూడు ఫార్మాట్‌లలో కలిపి మొత్తం 1609 పరుగులు చేశాడు. తద్వారా 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

2 / 5
అయ్యర్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 1424 పరుగులతో రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ 1329 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు

3 / 5
తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో అయ్యర్ మొత్తం 116 పరుగులు చేశాడు. దీంతో ఈ ఏడాది టెస్టుల్లో మొత్తం 422 పరుగులు పూర్తి చేశాడు.

4 / 5
ఇక వన్డేల్లో 724 పరుగులు, టీ20ల్లో 463 పరుగులు చేసి 2022ను మరుపురాని ఏడాదిగా మార్చుకున్నాడు అయ్యర్‌.

5 / 5
Follow us