IND vs AUS: ఆస్ట్రేలియాపై ఈ ప్లేయర్ అన్‌స్టాపబుల్ ఇన్నింగ్స్.. రికార్డులు చూస్తే వారికి వణుకే..

|

Sep 17, 2022 | 5:45 PM

సెప్టెంబర్ 20 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది.

1 / 5
సెప్టెంబర్ 20 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఆస్ట్రేలియాను అన్ని రకాలుగా భయపెట్టేందుకు విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు. ఈ రికార్డులు చూస్తే, కచ్చితంగా ఆసీస్ ఈ ఆటగాడిపై ఓ కన్నేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

2 / 5
ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 500కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియాపై మొత్తం 718 పరుగులు చేశాడు.

3 / 5
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 క్రికెట్‌లో కోహ్లీ 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో అతను మొత్తం 7 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ సమయంలో 90 పరుగులతో అజేయంగా నిలిచాడు.

4 / 5
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20ల్లో కోహ్లీ సగటు 59.83 కాగా, అతని స్ట్రైక్ రేట్ 146.23గా నిలిచింది.

5 / 5
2020 డిసెంబర్ 8న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌ను కోహ్లీ ఆడాడు. ఆ మ్యాచ్‌లోఈ భారత స్టార్ 85 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.