1 / 5
శ్రీలంకతో మొహాలీ టెస్టులో అద్భుత సెంచరీ చేసి, ఆ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టినందుకు రవీంద్ర జడేజాకు ఐసీసీ నుంచి భారీ బహుమతి లభించింది. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings)లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) నంబర్ 1 ఆల్ రౌండర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌కు చెందిన జాసన్ హోల్డర్‌ను జడేజా అధిగమించాడు. అదే సమయంలో అశ్విన్ కూడా 3వ స్థానానికి పడిపోయాడు. (PC-BCCI)