6 / 6
రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ.. సీనియర్ బౌలర్ల అయిన వీరు పూర్తిగా తేలిపోయారు. అసలు మెంటార్‌గా ధోని సలహాలు ఇచ్చాడా.? లేదా మొత్తం కోహ్లీ ప్లానా.? మొత్తానికి అయితే కోహ్లి ప్లాన్ మరోసారి బెడిసికొట్టిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రోహిత్ శర్మ, రాహుల్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అటు పాకిస్తాన్ మాత్రం అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు.