అరంగేట్రంలో ట్రిపుల్.. నేడు సెహ్వాగ్ స్టైల్‌లో డబుల్ సెంచరీతో బీభత్సం.. కట్‌చేస్తే.. 1000 పరుగులతో ప్రపంచ రికార్డ్..

|

Jan 26, 2023 | 6:11 PM

Bihar vs Manipur Ranji Trophy: రంజీ ట్రోఫీలో మణిపూర్‌పై బీహార్ యువ బ్యాట్స్‌మెన్ సకీబుల్ గని డబుల్ సెంచరీ సాధించాడు. ఘనీ 238 బంతుల్లో 205 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు.

1 / 5
బీహార్ యువ బ్యాట్స్‌మెన్ సకీబుల్ గనీ మరోసారి చర్చల్లో నిలిచాడు. మణిపూర్‌పై తుఫాన్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో గనీ తన పేరిట ఓ భారీ రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు.

2 / 5
సకీబుల్ గనీ మణిపూర్‌పై కేవలం 238 బంతుల్లో 205 పరుగులు చేశాడు. ఈ బ్యాట్స్‌మెన్ బ్యాట్‌ నుంచి 29 ఫోర్లు, 2 సిక్సర్లు వచ్చాయి. గనీ స్ట్రైక్ రేట్ 86.13గా నిలిచింది.

3 / 5
ఈ ఇన్నింగ్స్‌లో సకీబుల్ గనీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1000 పరుగులు కూడా పూర్తి చేశాడు. గనీ కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగుల సంఖ్యను చేరుకున్నాడు.

4 / 5
సకీబుల్ గనీ గతేడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ఆటగాడు అరంగేట్రం మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. ఆ ఇన్నింగ్స్‌లో 341 పరుగులు చేశాడు.

5 / 5
సకీబుల్ ఘనీ అద్భుత ఇన్నింగ్స్‌తో బీహార్ తొలి ఇన్నింగ్స్‌లో 546 పరుగులు చేసింది. బీహార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బిపిన్ సౌరభ్ కూడా 155 పరుగులు చేశాడు.