Sourav Ganguly: సౌరవ్ గంగూలీ కీలక నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా..! ఎందుకో తెలుసా?

|

Oct 27, 2021 | 7:59 PM

IPL 2022: ఐపీఎల్ 2022లో 10 జట్లు రంగంలోకి దిగనున్నాయి. లక్నో, అహ్మదాబాద్ జట్లను విక్రయించడం ద్వారా బీసీసీఐ రూ.12,715 కోట్లు ఆర్జించింది.

1 / 5
IPL 2022

IPL 2022

2 / 5
నిజానికి, సౌరవ్ గంగూలీ ఏటీకే (ATK) మోహన్ బగాన్ ఫుట్‌బాల్ జట్టు డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్‌లో లక్నో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ATK మోహన్ బగన్ RPSG యాజమాన్యంలోనే ఉంది.

3 / 5
సౌరవ్ గంగూలీ బీసీసీఐ విరుద్ధ ప్రయోజనాల వివాదాన్ని నివారించేందుకు మోహన్ బగన్‌ను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ESPN Cricinfo నివేదిక ప్రకారం, సౌరవ్ గంగూలీ మోహన్ బగన్‌లో తన పదవికి రాజీనామా చేయాలిని నిర్ణయించుకున్నాడు.

4 / 5
సౌరవ్ గంగూలీ మోహన్ బగాన్ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ టీమ్‌లో షేర్లు కూడా ఉన్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగే వరకు గంగూలీ మోహన్ బగాన్‌లో తన బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. బీసీసీఐ అధ్యక్షుడి పదవీకాలం ముగిసిన తర్వాత గంగూలీ మళ్లీ మోహన్ బగాన్‌లో చేరనున్నారు.

5 / 5
IPL బిడ్డింగ్‌లో చారిత్రాత్మక బిడ్ చేయడం ద్వారా RPSG లక్నో జట్టును సొంతం చేసుకుంది. RPSG లక్నో ఫ్రాంచైజీని రూ.7,090 కోట్లకు కొనుగోలు చేసింది. అదే సమయంలో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది.