4 / 8
ప్రస్తుత కాలంలో చాలా వరకు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులను ఎలాంటి ఛార్జీలు లేకుండానే ఇస్తున్నారు. ఎంట్రీ ఫీజు తీసుకోకుండానే కార్డులను జారీ చేస్తున్నాయి. అదే సమయంలో మరికొన్ని బ్యాంకులు ఎంట్రీ ఫీజును వసూలు చేస్తున్నాయి. అందుకే దీనిని గమనించాల్సిన అవసరం ఉంది.