Cow milk vs Goat Milk: ఆవు, మేక.. వీటిల్లో దేనిపాలు ఆరోగ్యానికి మరింత మంచిది? ఇక్కడ తెలుసుకోండి..

|

Sep 22, 2024 | 12:35 PM

ఆయుర్వేదం ప్రకారం నవజాత శిశువుకు తల్లి పాల కంటే మెరుగైన ఆహారం మరొకటి లేవు. పురిటి బిడ్డకు నెల తర్వాత తల్లి పాలకు బదులుగా ఆవు పాలు ఇవ్వవచ్చు. ఈ పాలలో కాల్షియం, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. పిల్లలకు గేదె పాలు ఇవ్వడం అస్సలు మంచిది కాదు. గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉన్నందున..

1 / 5
ఆయుర్వేదం ప్రకారం నవజాత శిశువుకు తల్లి పాల కంటే మెరుగైన ఆహారం మరొకటి లేవు. పురిటి బిడ్డకు నెల తర్వాత తల్లి పాలకు బదులుగా ఆవు పాలు ఇవ్వవచ్చు. ఈ పాలలో కాల్షియం, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. పిల్లలకు గేదె పాలు ఇవ్వడం అస్సలు మంచిది కాదు. గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉన్నందున పిల్లలకు మంచిది కాదు. ఇది పిల్లల్లో అజీర్తిని కలిగిస్తాయి.

2 / 5
క్షయ, డెంగ్యూ తదితర వ్యాధులతో బాధపడుతున్న రోగులు మేక పాలు తాగితే మంచి ఫలితాలు వస్తాయి. మేక పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టీబీ బాధితులు త్వరగా కోలుకుంటారు.

3 / 5
వృద్ధులు గేదె పాలు తాగితే ఆరోగ్యంగా జీవించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆవు, మేక తర్వాత గేదె పాలు ఎక్కువగా ఉపయోగిస్తాయి. గేదె పాలు శరీర నిర్మాణానికి, శరీరంలో కండరాలు/కొవ్వు పెరుగుదలకు చాలా మంచిది. శరీరక బలాన్ని పెంచుకోవాలనుకునే వారికి గేదె పాలు, నెయ్యి చాలా మంచిది.

4 / 5
నిద్రలేమితో బాధపడేవారు గేదె పాలు తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఈ పాలు నిద్రను కలిగించడానికి ఉపయోగపడతాయి. ఆయుర్వేదం ప్రకారం నిద్రను కలిగించే ఉత్తమ ఔషధాలలో ఒకటి గేదె పాలు.

5 / 5
ఒంటె పాలు తక్కువగా లభిస్తాయి. అయితే, వీటి ప్రయోజనాలు అపారం. ఒంటె పాలు తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఒంటె పాలలో ఆవు పాల కంటే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ బి1, బి2 పుష్కలంగా ఉంటాయి.