5 / 5
డార్క్ సర్కిల్స్: చర్మంపై ఉన్న నల్లటి వలయాలను వదిలించుకోవడానికి మీరు కొబ్బరి నీటిని కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలపాలి. కావాలంటే చందనం పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ను సుమారు 10 నిమిషాలు అప్లై చేసిన తర్వాత, చల్లటి నీటితో కడగాలి. (నోట్: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే హెల్త్ నిపుణులను సంప్రదించండి.)