CM KCR Wishes to New Mayor and corporators Photos: కొత్తగా ఎన్నికైన మేయర్ కార్పొరేటర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందనలు
ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్ పీఠం టీఆర్‌ఎస్ పార్టీ విధేయులకే వరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయ్యింది