Cinnamon: గర్భిణీ స్త్రీలు దాల్చిన చెక్క తింటే ఏమౌతుందో తెలుసా..!

|

Sep 16, 2022 | 8:47 PM

భారతీయ వంటకాల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ముఖ్యమైనది. సువాసనలు వెదజల్లే దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలకు దాల్చిన చెక్క చక్కగా ఉపయోగపడుతుంది. .

1 / 5

2 / 5
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. గ్లాసుడు వేడి నీటిలో చిటికెడు దాల్చిన చెక్క కలుపుకుని తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగిస్తుంది.

3 / 5
దాల్చిన చెక్కను ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. జీర్ణవ్యవస్థ, దంతాలు, తలనొప్పి, చర్మ వ్యాధులు, పీరియడ్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది.

4 / 5
అతిసారం, క్షయ వంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేడమే కాకుండా ఆకలిని పెంచడానికొ కూడా ఉపయోగపడుతుంది.

5 / 5
ఐతే అతి ఎప్పుడూ అనర్థదాయకమేనన్న విషయం దాల్చిన చెక్క విషయంలోనూ వర్తిస్తుంది. దీనిని అధికంగా తీసుకుంటే తలనొప్పి వస్తుంది. గర్భిణీ స్త్రీలు దాల్చినచెక్కను అస్సలు తినకూడదు. తింటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది.