టాలీవుడ్‌లో ఫుల్ జోష్‌లో యంగ్ హీరోయిన్స్..సైలెంట్‌గా సైడ్ అవుతున్న సీనియర్ హీరోయిన్స్!

Updated on: Jan 31, 2025 | 7:28 AM

యంగ్ హీరోయిన్స్‌ వరుస అవకాశాలతో దూసుకుపోతుండటంతో సీనియర్ బ్యూటీస్ నెమ్మదిగా సైడ్ అవుతున్నారు. ఒకప్పుడు వెండితెరను రూల్ చేసిన అందాల భామలు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఈ చేంజోవర్‌తో యంగ్ హీరోలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా... సీనియర్ హీరోలు మాత్రం సరైన జోడీని సెలెక్ట్ చేసుకోవటంతో ఇబ్బంది పడుతున్నారు.

1 / 6
హీరోయిన్‌గా సూపర్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే హెల్త్ ఇష్యూస్‌ కారణంగా బ్రేక్ తీసుకున్న సమంత, ఇప్పుడు వెండితెరకు మరింత దూరమవుతున్నారు.

2 / 6
సమంత వరుసగా ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ, ఆల్రెడీ ఎనౌన్స్‌ అయిన సినిమాల గురించి కూడా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వటం లేదు. రీసెంట్‌గా సిటాడెల్‌ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సామ్‌, ప్రజెంట్ రక్త్‌ బ్రహ్మాండ్‌, ది ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్‌లలో నటిస్తున్నారు.

3 / 6
గ్లామర్ క్వీన్‌గా తిరుగులేని స్టార్ ఇమేజ్ అందుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నెమ్మదిగా సైడ్ అవుతున్నారు. చాలా రోజులుగా లీడ్ రోల్స్‌ పక్కన పెట్టి స్పెషల్ సాంగ్స్‌, గెస్ట్ రోల్స్‌తో సరిపెట్టుకుంటున్నారు ఈ బ్యూటీ. అదే సమయంలో డిజిటల్‌లోనూ జోరు చూపించేందుకు ట్రై చేస్తున్నారు.

4 / 6
అదే విధంగా కాజల్ అగర్వాల్ కూడా వెండతెరకు దూరం అవుతున్నారనే చెప్పవచ్చు.  సీనియర్ బ్యూటీ కాజల్‌ బ్రేక్ తరువాత బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు తంటాలు పడుతున్నారు.

5 / 6
సీనియర్ సెగ్మెంట్‌లోనే ఉన్న నయనతార, త్రిష సూపర్ ఫామ్‌లో ఉన్నా... టాలీవుడ్‌లో నటించేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. ఒకటి రెండు భారీ ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పినా, ఈ బ్యూటీస్‌ మేజర్ కాన్సన్‌ట్రేషన్ అంతా తమిళ సినిమాల మీదే ఉంది.

6 / 6
దీంతో టాలీవుడ్‌లో సీనియర్ హీరోలకు జోడీని వెతకటం మేకర్స్‌కు కష్టంగా మారుతోంది.