ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ హవా..జోరు పెంచుతున్న యంగ్ హీరోస్!

Updated on: Feb 01, 2025 | 10:41 AM

ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో మల్టీ స్టారర్‌ సినిమాల హవా కనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఈ జోరు ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. టాప్ స్టార్స్ పాన్ ఇండియా రేంజ్‌ మల్టీస్టారర్లు ప్లాన్ చేస్తుంటే... కుర్ర హీరోలు కూడా ఇదే జానర్‌ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. రీజినల్ రేంజ్‌లో ఇంట్రస్టింగ్ మల్టీస్టారర్లను లైన్‌లో పెడుతున్నారు.

1 / 5
సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్ ఒకే సినిమాలో నటిస్తున్నారు. భైరవం పేరుతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్‌తో సినిమా మీద మంచి బజ్‌ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యింది మూవీ టీమ్‌.

2 / 5
మ్యాడ్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మూవీ మ్యాడ్‌ స్క్వేర్‌. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన మ్యాడ్‌ బ్లాక్‌ బస్టర్ హిట్ అయ్యింది.

3 / 5
అందుకే ముందు ప్లానింగ్ లేకపోయినా... సీక్వెల్‌ను లైన్‌పెట్టిన మేకర్స్, సినిమా మీద అంచనాలు పెంచేశారు. పార్ట్ వన్ టైమ్‌లో స్టార్ ఇమేజ్‌ గురించి పెద్దగా డిస్కషన్ జరగకపోయినా... సీక్వెల్‌ను మాత్రం మల్టీస్టారర్‌గానే చూస్తున్నారు మూవీ లవర్స్‌.

4 / 5
అప్‌ కమింగ్ లిస్ట్‌లో అంచనాలు పెంచేస్తున్న మరో క్రేజీ మల్టీస్టారర్‌ మూవీ మిరాయ్‌. హనుమాన్‌తో రికార్డులు తిరగరాసిన తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ హీరో ఫిలిం మిరాయ్‌

5 / 5
ఈ సినిమాలో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నారు. దీంతో ఈ మూవీని కూడా యంగ్ మల్టీస్టారర్‌గానే భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇలా కుర్ర హీరోలు వరుస మల్టీస్టారర్స్ ప్లాన్ చేస్తుండటంతో ఆ సెగ్మెంట్‌లో వస్తున్న సినిమాల మీద అంచనాలు భారీగా ఉన్నాయి.