Telugu Films: టాలీవుడ్ జాతకం మారేదెప్పుడు.? అసలు రేస్ ఎప్పుడు మొదలు కానుంది.?

Edited By: Prudvi Battula

Updated on: Mar 18, 2024 | 11:27 AM

మామూలుగానే ఎన్నికల టైమ్‌లో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు భయపడుతుంటారు. దానికితోడు రాజకీయాలతో సంబంధం ఉన్న హీరోల సినిమాలైతే అస్సలు రావు. అందుకే ఈ సారి పెద్ద సినిమాలన్నీ సెకండాఫ్‌కు వెళ్లిపోయాయి. మరి టాలీవుడ్ జాతకం మారేదెప్పుడు..? అసలు రేస్ ఎప్పట్నుంచి మొదలు కానుంది..? సెకండాఫ్‌లో రాబోయే సినిమాలెన్ని..?

1 / 5

2 / 5
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ మే 13న ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ఉంది. అంటే ఎలక్షన్ ఫీవర్ పీక్స్‌లో సినిమా చూసే మూడ్‌లో ప్రేక్షకులు ఉంటారా అనేది డౌట్. అందుకే కచ్చితంగా సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి.

3 / 5
మే 13న పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్.. అంటే ఈ 20 రోజులు పొలిటికల్ ఫీవర్ తప్పదు. అందుకే కొత్త ప్రభుత్వం వచ్చేవరకు కొత్త చిత్రాల్ని తీసుకురాకపోవడమే మంచిదనే ఉద్దేశంతో మేకర్స్. అయితే ఈ గ్యాప్‌లో మార్చి 22న ఓం భీమ్ బుష్.. 29న టిల్లు స్క్వేర్ ఎప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్.. మే 17న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రానున్నాయి.

4 / 5
ఒకవేళ కల్కి వాయిదా పడితే మాత్రం అసలు రేస్ ఆగస్ట్ 15న మొదలు కానుంది. అదే రోజు అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల కానుంది. అప్పటికి ఎన్నికలు, ఐపిఎల్.. ఇవన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి హాయిగా టాలీవుడ్‌కు కొత్త ఊపిరి ఊదినట్లు అవుతుంది.

5 / 5