Varalaxmi Sarathkumar: తెలుగులో ఇండస్ట్రీ లో కూడా ఏ మాత్రం తగ్గని జయమ్మ క్రేజ్.. వైరల్ అవుతున్న వరలక్ష్మి పిక్స్..
రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మగా అదరగొట్టిన నటి వరలక్ష్మి. ఆమె ప్రముఖ తమిళ తెలుగు నటుడు శరత్ కుమార్ కూతురు. వరలక్ష్మి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సినిమాల్లో అడుగుపెట్టి ఆమె కంటూ సొంత ఐడెంటిటీ ఏర్పరుచుకుంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
Follow Us
