1 / 5
ఓ ఊర మాస్ సినిమా చేసిన తర్వాత.. మరో మాస్ సినిమా చేసి మార్కెట్ మరింత పెంచుకోవాలనుకునే హీరోలు మన దగ్గర చాలా మందే ఉన్నారు. కానీ అందులో తాను లేనంటున్నారు నాని. ఏం చేసినా కొత్తగా చేద్దామనే రకం ఈయన. అందుకే నెవర్ బోరింగ్ నాన్న కాన్సెప్ట్‌తో వచ్చేస్తున్నారు నాని. పైగా దీనికోసం పర్ఫెక్ట్ ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నారు. మరి అదేంటి..?