జోష్ మీదున్న సీనియర్ నాయికలు.. షుగర్ బేబీ అంటూ త్రిష హల్ చల్

Edited By: Phani CH

Updated on: May 23, 2025 | 8:30 PM

సిల్వర్‌ స్క్రీన్‌ మీద ఫ్రెష్‌ టాలెంట్‌కి ఉన్నంత క్రేజ్‌ సీనియర్లకు ఉండదనే మాట ఫేడవుట్‌ అవుతోంది. కోలీవుడ్‌లో ఆ ఇద్దరినీ చూసిన వారు మాత్రం.. వాళ్లు పేరుకే సీనియర్లు.. వాళ్లకున్న క్రేజ్‌తో పోలిస్తే జూనియర్లు అసలు దరిదాపుల్లో కూడా నిలవలేకపోతున్నారని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ వారెవరో మీకో ఐడియా వచ్చేసినట్టేగా...

1 / 5

2 / 5
ఒకటా రెండా? బ్యాక్‌ టు బ్యాక్‌ రిలీజులతో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు త్రిష. మొన్నటికి మొన్ననే ఒకటికి రెండు రిలీజులు చూశారు. అజిత్‌తో విడాముయర్చి క్లిక్‌ కాకపోయినా, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ మాత్రం గట్టెక్కించేసింది.

3 / 5
ఇప్పుడు థగ్‌లైఫ్‌లో షుగర్‌ బేబీ అంటూ హస్కీగా మారిపోయారీ బ్యూటీ. ఉలగనాయగన్‌తో జోడీ కడుతూ, మణిరత్నంతో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఫుల్‌ జోష్ లో ఉన్నారు త్రిష.

4 / 5
సేమ్‌ టు సేమ్‌ నయన్‌ విషయంలోనూ ఇదే జోరు కనిపిస్తోంది. సంక్రాంతికి రఫ్ఫాడించేస్తాం అంటూ రీసెంట్‌గా అనిల్‌ రావిపూడితో కలిసి తెలుగులో మాట్లాడుతూ హల్‌చల్‌ చేశారు నయన్‌.

5 / 5
ఓ వైపు తమిళనాడులో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు, మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా కంటెంట్‌ డ్రైవ్‌ చేసే ప్రాజెక్టులు, ఛాన్స్ వస్తే స్టార్‌ హీరోల సినిమాలతో బిజీ బిజీగా కనిపిస్తున్నారు నయన్‌. రోల్స్ కి తగ్గట్టు తనను తాను మలచుకుంటూ దూసుకుపోతున్నారు.