Trisha Krishnan: ఇంతందం త్రిష సొంతమే.. నలభై ఏళ్ల వయసులో ఇరవై ఏళ్ల అమ్మాయిగా..
దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతోంది త్రిష. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. సిల్వర్ అండ్ గోల్డ్ శారీలో అద్భుతమే అమ్మాయిగా మారితే ఇలా ఉంటుందా అన్నట్లుగా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. త్రిష లేటేస్ట్ ఫోటోస్ చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవలే లియో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది త్రిష. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.