Bhumika Chawla: 45 ఏళ్ల వయసులోనూ యాపిల్ గర్ల్‏గా భూమిక.. ఫోటోస్ వైరల్..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ భూమిక చావ్లా. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది ఈ హీరోయిన్. ఢిల్లీకి చెందిన భూమిక.. 2000లో యువకుడి సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఏడాది పవన్ నటించిన ఖుషీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ పలు చిత్రాల్లో నటించింది.

Rajitha Chanti

|

Updated on: Dec 02, 2023 | 2:15 PM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ భూమిక చావ్లా. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది ఈ హీరోయిన్.

1 / 5
ఢిల్లీకి చెందిన భూమిక.. 2000లో యువకుడి సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఏడాది పవన్ నటించిన ఖుషీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

2 / 5
తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ పలు చిత్రాల్లో నటించింది.

3 / 5
దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రీఎంట్రీతో ప్రేక్షకులను అలరిస్తుంది.

4 / 5
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. క్యాజువల్ లుక్‏లో యాపిల్ గర్ల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow us