- Telugu News Photo Gallery Cinema photos Tollywood Top Treanding Topics On 24th August 2023 Manmadhudu rerelease to Bedurulanka pre release event telugu cinema news
Tollywood: టాలీవుడ్ టాప్ ట్రెండింగ్స్.. మళ్లీ వస్తోన్న మన్మథుడు.. బెదురులంక ప్రీ రిలీజ్..
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన చిత్రం బెదురులంక 2012. క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్ చేసారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి చిత్రయూనిట్ సహా.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది.
Updated on: Aug 24, 2023 | 2:40 PM
![Manmadhudu: మన్మథుడు మరోసారి.. ఈ మధ్య రీ రిలీజ్ సినిమాల హంగామా పెరిగిపోయింది. తాజాగా నాగార్జున కూడా తన సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆయన హీరోగా త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన క్లాసిక్ మన్మథుడు. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం 2002లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆగస్ట్ 29న నాగ్ పుట్టిన రోజు సందర్భంగా దీన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదలైంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/manmadhudu-1.jpg?w=1280&enlarge=true)
Manmadhudu: మన్మథుడు మరోసారి.. ఈ మధ్య రీ రిలీజ్ సినిమాల హంగామా పెరిగిపోయింది. తాజాగా నాగార్జున కూడా తన సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆయన హీరోగా త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన క్లాసిక్ మన్మథుడు. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం 2002లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆగస్ట్ 29న నాగ్ పుట్టిన రోజు సందర్భంగా దీన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదలైంది.
![Mark Antony: ఐ లవ్ యూ మార్క్.. యాక్షన్ హీరో విశాల్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మాఫియా డ్రామా మార్క్ ఆంటోనీ. తాజాగా ఈ చిత్రం నుంచి ఐ లవ్ యు డీ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడారు విశాల్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/mark-antony.jpg)
Mark Antony: ఐ లవ్ యూ మార్క్.. యాక్షన్ హీరో విశాల్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మాఫియా డ్రామా మార్క్ ఆంటోనీ. తాజాగా ఈ చిత్రం నుంచి ఐ లవ్ యు డీ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడారు విశాల్.
![Boys Hostel: బాయ్స్ రెచ్చిపోతే.. చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి సమర్పించిన బాయ్స్ హాస్టల్ సినిమా కన్నడలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకుడు. తాజాగా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులోంచి బాయ్స్ రెచ్చిపోతే అనే సాంగ్ విడుదలైందిప్పుడు. సినిమా ఆగస్ట్ 26న విడుదల కానుంది. కంటెంట్‌పై నమ్మకంతో రెండు రోజుల ముందుగానే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు మేకర్స్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/boys-hostel-1.jpg)
Boys Hostel: బాయ్స్ రెచ్చిపోతే.. చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి సమర్పించిన బాయ్స్ హాస్టల్ సినిమా కన్నడలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకుడు. తాజాగా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులోంచి బాయ్స్ రెచ్చిపోతే అనే సాంగ్ విడుదలైందిప్పుడు. సినిమా ఆగస్ట్ 26న విడుదల కానుంది. కంటెంట్‌పై నమ్మకంతో రెండు రోజుల ముందుగానే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు మేకర్స్.
![Aamani: ఇట్లు మీ ఆమని.. కార్తిక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో అవి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘అను’. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద సందీప్ గోపిశెట్టి ఈ సినిమాకు దర్శక నిర్మాత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. చాలా రోజలు తర్వాత ఆమని మీడియా ముందుకు వచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది.. చాలా మంచి పాత్ర చేసానని చెప్పుకొచ్చారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/aamani.jpg)
Aamani: ఇట్లు మీ ఆమని.. కార్తిక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో అవి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘అను’. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద సందీప్ గోపిశెట్టి ఈ సినిమాకు దర్శక నిర్మాత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. చాలా రోజలు తర్వాత ఆమని మీడియా ముందుకు వచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది.. చాలా మంచి పాత్ర చేసానని చెప్పుకొచ్చారు.
![Bedurulanka: బెదురులంక ప్రీ రిలీజ్.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన చిత్రం బెదురులంక 2012. క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్ చేసారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి చిత్రయూనిట్ సహా.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/bedurulanka-1.jpg)
Bedurulanka: బెదురులంక ప్రీ రిలీజ్.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన చిత్రం బెదురులంక 2012. క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్ చేసారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి చిత్రయూనిట్ సహా.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది.
![తగ్గేదేలేదంటున్న అల్లు అర్జున్..భలే ప్లాన్ వేశారుగా.. తగ్గేదేలేదంటున్న అల్లు అర్జున్..భలే ప్లాన్ వేశారుగా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/allu-arjun1.jpg?w=280&ar=16:9)
![Kitchen Hacks: ఐరన్ పాత్రల్లో వంట చేస్తున్నారా..? Kitchen Hacks: ఐరన్ పాత్రల్లో వంట చేస్తున్నారా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/iron-cookware.jpg?w=280&ar=16:9)
![వినియోగదారులకు 3 నెలల పాటు జియో హాట్‌స్టార్‌ను ఉచితంగా.. ఎలాగంటే వినియోగదారులకు 3 నెలల పాటు జియో హాట్‌స్టార్‌ను ఉచితంగా.. ఎలాగంటే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/jio-hotstar-5-1.jpg?w=280&ar=16:9)
![ప్రపంచంలోని అత్యంత అందమైన పాములు.. చాలా విషపూరితమైనవి..! ప్రపంచంలోని అత్యంత అందమైన పాములు.. చాలా విషపూరితమైనవి..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/snake-1-2.jpg?w=280&ar=16:9)
![అరుదైన బుధాదిత్య యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..! అరుదైన బుధాదిత్య యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/money-astrology-2025-2.jpg?w=280&ar=16:9)
![సాయి పల్లవి వల్లే నా డాన్స్ ఇంప్రూవ్ అయ్యింది.. : నాగ చైతన్య సాయి పల్లవి వల్లే నా డాన్స్ ఇంప్రూవ్ అయ్యింది.. : నాగ చైతన్య](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/sai-pallavi-naga-chaitanya.jpg?w=280&ar=16:9)
![మంచి సువాసన వెదజల్లే మల్లెపూల మొక్కలను ఇంట్లో ఎందుకు పెట్టుకోరంటే మంచి సువాసన వెదజల్లే మల్లెపూల మొక్కలను ఇంట్లో ఎందుకు పెట్టుకోరంటే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/flowers5.jpg?w=280&ar=16:9)
![ఇండస్ట్రీలో పెరుగుతున్న వంద కోట్ల హీరోలు.. తగ్గేదేలే.. ఇండస్ట్రీలో పెరుగుతున్న వంద కోట్ల హీరోలు.. తగ్గేదేలే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/tollywood-news-12.jpg?w=280&ar=16:9)
![హీరోయిన్లకు జయాపజయాలు వర్తించవా ?? హీరోయిన్లకు జయాపజయాలు వర్తించవా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/tollywood-news-11.jpg?w=280&ar=16:9)
![తొక్కే కదా అని పారేయొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు తొక్కే కదా అని పారేయొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/banana-peel.jpg?w=280&ar=16:9)
![కొండల్లో ఏవో వెతుకుతూ కనిపించారు.. ఏంటా అని వెళ్లి తనిఖీ చేయగా... కొండల్లో ఏవో వెతుకుతూ కనిపించారు.. ఏంటా అని వెళ్లి తనిఖీ చేయగా...](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/coloured-stones.jpg?w=280&ar=16:9)
![మీరు జీనియస్ అయితే లిటిల్ హార్ట్ ని కనిపెట్టండి చూద్దాం..! మీరు జీనియస్ అయితే లిటిల్ హార్ట్ ని కనిపెట్టండి చూద్దాం..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/optical-illusion-17.jpg?w=280&ar=16:9)
![గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు! గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/school-holidays-1.jpg?w=280&ar=16:9)
![ఇన్‌యాక్టివ్ క్రెడిట్ కార్డుతో చాలా ముప్పు..! ఇన్‌యాక్టివ్ క్రెడిట్ కార్డుతో చాలా ముప్పు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/inactive-credit-card.jpg?w=280&ar=16:9)
![కొంపముంచిన మస్కిటో కాయిల్.. అనాథ ఆశ్రమంలో షాకింగ్ ఘటన! కొంపముంచిన మస్కిటో కాయిల్.. అనాథ ఆశ్రమంలో షాకింగ్ ఘటన!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/fire-accident-at-orphanage.jpg?w=280&ar=16:9)
![ఒంటరిగా చూడాల్సిన సినిమా .. ఒంటరిగా చూడాల్సిన సినిమా ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ott-movie-5.jpg?w=280&ar=16:9)
![కొత్త రేషన్ కార్డుల పంపిణీపై బిగ్ అప్డేట్.. మొదట ఆ జిల్లాల వారికే కొత్త రేషన్ కార్డుల పంపిణీపై బిగ్ అప్డేట్.. మొదట ఆ జిల్లాల వారికే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/revanth-reddy-6.jpg?w=280&ar=16:9)
![ఈ తెలుగు హీరోయిన్ను గుర్తుపట్టారా.? ఈ తెలుగు హీరోయిన్ను గుర్తుపట్టారా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/actress-46.jpg?w=280&ar=16:9)
![అర్ధరాత్రి తండ్రికి వీడియో పంపిన కొడుకు.. అంతా వచ్చేసరికి.. అర్ధరాత్రి తండ్రికి వీడియో పంపిన కొడుకు.. అంతా వచ్చేసరికి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/crime-news-11.jpg?w=280&ar=16:9)
![కడుపులో నొప్పిగా ఉందంటూ ఫ్రెండ్‌కి మెసేజ్.. తను వచ్చేలోపే కడుపులో నొప్పిగా ఉందంటూ ఫ్రెండ్‌కి మెసేజ్.. తను వచ్చేలోపే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/vizag-police.jpg?w=280&ar=16:9)
![గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్.. గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/ys-jagan-3.jpg?w=280&ar=16:9)
![సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/lion-1.jpg?w=280&ar=16:9)
![కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు.. కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/kumbhamela-charging.jpg?w=280&ar=16:9)
![బ్రష్ చేసిన.. వెంటనే నోరు కడుక్కుంటే ఇంత ప్రమాదమా ?? బ్రష్ చేసిన.. వెంటనే నోరు కడుక్కుంటే ఇంత ప్రమాదమా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/brush.jpg?w=280&ar=16:9)
![బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/boyfriend-1.jpg?w=280&ar=16:9)
![పోలీసులకు చుక్కలు చూపిస్తున్న దుండగులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్న దుండగులు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/patna-11.jpeg?w=280&ar=16:9)
![మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మిత్రమా.. వీడియో మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మిత్రమా.. వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtubemodi.jpg?w=280&ar=16:9)
![భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే.. భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-wif-1.jpg?w=280&ar=16:9)
![భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtubemrg-1.jpg?w=280&ar=16:9)
![2023లో భూమికి అంతం తప్పదా.. నాసా ఏం చెప్పిందంటే? వీడియో 2023లో భూమికి అంతం తప్పదా.. నాసా ఏం చెప్పిందంటే? వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-2023.jpg?w=280&ar=16:9)