Tollywood News: పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

| Edited By: Phani CH

May 31, 2024 | 11:43 AM

పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు.. అందులో గొప్పేముంది..? కానీ ఇంటిపేరు మారాక.. మూడు ముళ్లు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడే కదా అసలు మజా..! ఇప్పుడలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మందున్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని.. కుర్ర భామలు తట్టుకోలేకపోతున్నారు. పెళ్లైన హీరోయిన్లకు ఒకప్పుడు ఛాన్సులు వచ్చేవి కావు.. వచ్చినా అక్క, వదిన పాత్రలతో సరిపెట్టేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు.. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హీరోయిన్స్‌గానే కొనసాగుతున్నారు.

1 / 6
పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు.. అందులో గొప్పేముంది..? కానీ ఇంటిపేరు మారాక.. మూడు ముళ్లు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడే కదా అసలు మజా..! ఇప్పుడలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మందున్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని.. కుర్ర భామలు తట్టుకోలేకపోతున్నారు.

2 / 6
పెళ్లైన హీరోయిన్లకు ఒకప్పుడు ఛాన్సులు వచ్చేవి కావు.. వచ్చినా అక్క, వదిన పాత్రలతో సరిపెట్టేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు.. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హీరోయిన్స్‌గానే కొనసాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతే వాళ్ల డిమాండ్ పెరిగింది.

3 / 6
టాలీవుడ్ టూ బాలీవుడ్ అదే ట్రెండ్ నడుస్తుంది. నయనతార, అలియా భట్, కత్రినా, దీపిక, కియారా, రకుల్.. ఇలా అంతా పెళ్లైన ముద్దుగుమ్మలే. నయనతారనే తీసుకోండి.. పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయన్‌కు డిమాండ్ పెరిగింది.

4 / 6
జవాన్‌లో నటించాక సినిమాకు 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా వరస ఆఫర్స్ అందుకుంటున్నారు. విడాకుల తర్వాత సమంత హాట్ షో మామూలుగా లేదు. రకుల్ ప్రీత్ సింగ్ సైతం పెళ్లి తర్వాత కూడా వరస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు.

5 / 6
బాలీవుడ్‌లోనూ కత్రినా కైఫ్, అలియా భట్, దీపిక లాంటి మ్యారీడ్ హీరోయిన్లకు ఆఫర్స్ ఫుల్లుగా ఉన్నాయి. వీళ్లలో ఏ ఒక్కరూ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు మానేస్తాం అనట్లేదు.. పైగా వాళ్లకే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. కియారా అద్వానీకి తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది. రేపు గేమ్ ఛేంజర్ హిట్టైతే అమ్మడి జాతకం మారిపోవడం ఖాయం. మొత్తానికి పెళ్లైన భామల హవా అలా నడుస్తుంది.

6 / 6
Tollywood News

Tollywood News