ధనుష్, విజయ్ సేతుపతి, అంజలి, సిమ్రాన్, ధనుష్.. వీళ్ల వయసు అప్పుడూ ఏదు పదులకు చేరిపోయిందా అని అనుకుంటున్నారా? కానేకాదు. నిజానికి సిమ్రాన్ వయసే యాభైకి చేరువలో ఉంది. సిమ్రాన్ యాభైలోకి అడుగుపెట్టడానికి ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఇక ధనుష్, భరత్ నలభై టచ్ చేశారు. సేతుపతి 45 టచ్ చేశారు. అంజలి అయితే నలభై లోపే. ఈ అయిదుగురూ అయిదుపదుల్లో పడింది సినిమాల పరంగా అనే విషయం మీకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది. ఈ ఐదుగురూ చేస్తున్న 50వ సినిమా విశేషాలు ఇవే..