సుమ, రాజీవ్ కనకాల నుంచి ప్రియాంక మధుబాబు వరకు ప్రేమ పెళ్ళిళ్లు చేసుకున్న సీరియల్ నటీనటులు వీళ్లే..

బుల్లితెరపై తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాధించుకున్న నటీనటులు చాలా మందే ఉన్నారు. అలా నటిస్తూ.. తమ కో యాక్టర్స్‏ను ప్రేమవివాహం చేసుకున్నవారు నటీనటులు ఉన్నారు. వారిలో కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rajitha Chanti

|

Updated on: Mar 16, 2021 | 10:54 AM

రాజీవ్ కనకాల, సుమ చూడముచ్చటైన జంట. టెలివిజన్ పై పరిచయమైన వీరిద్ధరూ.. తర్వాత 1999లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. 21 సంవత్సరాలుగా ఈ జంట ఆనందంగా ఉన్నారు.

1 / 8
 జాకీ, హరిత ఒకరినొకరు మొదటి సారి ఓ టీవీ షోలో కలుసుకున్నారు. ఆ తర్వాత జాకీ, హరిత్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

2 / 8
 చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచమైన మంజుల, నిరుపమ్ పరిటాల ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది వీరిద్దరు 10 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని పూర్తిచేసారు.

3 / 8
చక్రవాకం సీరియల్ ద్వారా మేఘనా రామి, ఇంద్రనీల్ ఒకరినొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

4 / 8
టీవీ షో ద్వారా పరిచయమైన సుష్మా రవికిరణ్  ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి వివాహ బంధం 12 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

5 / 8
స్వాతి చినుకులు ఫేం సిద్దార్థ్, విష్ణు ప్రియ సహోద్యోగులు. బాల్య స్నేహితులు. వీరిద్ధరు ప్రేమ వివాహం చేసుకున్నారు.

6 / 8
శ్యామల నరసింహ మొదటి సారి టీవీ షో ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.

7 / 8
ప్రియాంక నాయుడు.. మధుబాబు దాదాపు 10 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇటీవలే వివాహబంధంతో ఒక్కటయ్యారు.

8 / 8
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!