Adah Sharma: ది కేరళ స్టోరీ సినిమాతో ఫుల్‌ క్రేజ్‌.. మరో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్‌ కొట్టేసిన అదా శర్మ

|

May 12, 2023 | 9:34 AM

ఇప్పటివరకు కేవలం గ్లామరస్‌ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపించింది అదా. అయితే ది కేరళ స్టోరీ సినిమాలో అభినయం పరంగా మంచి మార్కులు దక్కాయి. ఈనేపథ్యంలో ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

1 / 5
The Kerala Story Movie

The Kerala Story Movie

2 / 5
'ది కేరళ స్టోరీ’ సినిమా తర్వాత హీరోయిన్‌ అదా శర్మ ఓ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ‘హేట్‌ స్టోరీ 2’ ఫేమ్‌ విశాల్‌ పాండ్య దర్శకత్వంలో శ్రేయాస్‌ తల్పాడే హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గేమ్‌ ఆఫ్‌ గిర్జిట్‌’. ఈ చిత్రంలో అదా శర్మ హీరోయిన్‌గా ఎంపికైంది.

3 / 5
‘బ్లూ వేల్‌ గేమ్‌’ (బ్లూ వేల్‌ ఛాలెంజ్‌) నేపథ్యంలో థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో అదా శర్మ పోలీస్‌ పాత్రలో కనిపించనుంది.  ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టును షేర్‌ చేసిందీ అందాల తార.

4 / 5
గతంలో ‘కమాండో’ సినిమాలో భావనా రెడ్డి అనే పోలీస్‌ పాత్ర చేశాను. ఆ పాత్రకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘ది గేమ్‌ ఆఫ్‌ గిర్జిట్‌’లో గాయత్రీ భార్గవ్‌ అనే పోలీస్‌ పాత్ర చేస్తున్నాను. ఇది ఎంతో సరదాగా ఉంటుంది' అని చెప్పుకొచ్చింది అదా.

5 / 5
కాగా ఇప్పటివరకు కేవలం గ్లామరస్‌ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపించింది అదా. అయితే ది కేరళ స్టోరీ సినిమాలో అభినయం పరంగా మంచి మార్కులు దక్కాయి. ఈనేపథ్యంలో ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.