Agent: అర్థాంతరంగా ఆగిపోయిన ఏజెంట్ OTT స్ట్రీమింగ్.. కారణం ఏంటంటే.?

|

Sep 28, 2023 | 11:19 PM

అక్కినేని అఖిల్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ సురేందర్ డైరెక్షన్లో తెరెకెక్కిన సినిమానే ఏజెంట్. అనిల్ సుంకర ప్రొడక్షన్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సీఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. పట్టుమని పది రోజులు కూడా ఆడకుండా.. ఈ మూవీ ప్రొడ్యూసర్‌కు డిస్ట్రిబ్యూటర్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో రోడ్డెక్కిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్.. ఈ మూవీ ప్రొడ్యూసర్‌ పై ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు. ఏజెంట్ కారణంగా.. తను నష్టపోయిన డబ్బును ..

1 / 6
అక్కినేని అఖిల్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ సురేందర్ డైరెక్షన్లో తెరెకెక్కిన సినిమానే ఏజెంట్. అనిల్ సుంకర ప్రొడక్షన్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సీఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.

2 / 6
పట్టుమని పది రోజులు కూడా ఆడకుండా.. ఈ మూవీ ప్రొడ్యూసర్‌కు డిస్ట్రిబ్యూటర్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో రోడ్డెక్కిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్.. ఈ  మూవీ ప్రొడ్యూసర్‌ పై ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు.

3 / 6
ఏజెంట్ కారణంగా.. తను నష్టపోయిన డబ్బును .. తిరిగి దక్కించుకునేందుకు అనిల్ సుంకరపై.. కోర్టుల్లో పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు.

4 / 6
ఈ క్రమంలోనే ఏజెంట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై కూడా తాజాగా కోర్టు మెట్లెక్కారు.

5 / 6
ప్రొడ్యూసర్‌తో తనకున్న ఆర్థిక లావాదేవీలు తేలే వరకు.. ఈసినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఆపాలంటూ హైద్రాబాద్ సిటీ సివిల్‌ కోర్టుకు విన్నవించారు.

6 / 6
ఇక తాజాగా వైజాగ్ సతీష్‌ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ సినిమా స్ట్రీమింగ్‌ పై స్టే విధించినట్టు తెలుస్తోంది.