
శ్రీముఖి.. ఈ అమ్మడు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్కడాలేని ఎనర్జీ వచ్చేస్తుంది. అందంతో చలాకీ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ

తనదైన మాట తీరుతో ప్రేక్షకులను కట్టుకోవడంలో శ్రీముఖి దిట్ట.. పలు టీవీషోలతో అలరిస్తూనే సినిమాల్లోనూ చేస్తుంది ఈ బబ్లీ బ్యూటీ.

టీవీ షోలు, సినిమాలతోనే కాదు .. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ చిన్నది.

నిత్యం రకరకాల ఫోటో షూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ

తాజాగా పింక్ డ్రస్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది శ్రీముఖి.. ఈ ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫోటోలపై కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.