Sreeleela: ఆ క్రేజీ ఆఫర్స్‌కు నో చెప్పిన శ్రీలీల.. రీజన్ మాత్రం అదిరిపోయిందిగా..

|

Mar 08, 2024 | 1:10 PM

తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసిన శ్రీలీల.. 'మీ కలలను ప్రేమించండి.. ఎందుకంటే మీ కలలను మరెవరు నెరవేర్చలేరు..' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చేపేరు శ్రీలీల. ఒకే ఏడాది అరడజనుకు పైగా సినిమాలను ప్రకటించి సెస్సెషన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

1 / 6
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చేపేరు శ్రీలీల. ఒకే ఏడాది అరడజనుకు పైగా సినిమాలను ప్రకటించి సెస్సెషన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి సందడి అంటూ వచ్చేసి ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.

2 / 6
ధమాకా సినిమాలో మాస్ మహారాజా రవితేజతో ఈ భామ వేసిన మాస్ స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయ్యారు. శ్రీలీల డాన్స్ టాలెంట్ చూసి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇక్కడే అసలు పొరపాటు జరిగింది. శ్రీలీల అంటే కేవలం ఎనర్జిటిక్ డాన్స్ మాత్రమే అన్న పేరు మూటగట్టుకుంది ఈ బ్యూటీ.

3 / 6
దీంతో ఇప్పుడు వరుసగా డిజాస్టర్స్  అందుకుంటుంది. ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలలో కనిపించి ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది. కానీ ఈ పొరపాటును ఆదిలోనే గుర్తించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో అచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

4 / 6
 కేవలం డాన్స్, గ్లామర్ రోల్స్ కాకుండా ఈసారి కంటెంట్ ప్రాధాన్యత చూసి నటనకు ఆస్కారం ఉన్న రోల్స్ అయితేనే చేసేందుకు సిద్ధమయ్యిందట. అదే కారణంతో ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోస్ చిత్రాలను రిజెక్ట్ చేసిందని టాక్ విపిస్తుంది. కానీ ఈ విషయంపై క్లారిటీ మాత్రం లేదు.

5 / 6
అయితే శ్రీలీల నిర్ణయంపై పలువురు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కెరీర్.. స్టార్ డమ్ నిలదొక్కుకోవాల్సిన సమయంలో ఇలాంటి నిర్ణయం సరికాదని అంటున్నారు. ఇక కొందరు మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు.. కంటెంట్ ఉన్న సినిమాలు ఎంపిక చేసుకోవాలంటూ సూచిస్తున్నారు.

6 / 6
తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసిన శ్రీలీల.. 'మీ కలలను ప్రేమించండి.. ఎందుకంటే మీ కలలను మరెవరు నెరవేర్చలేరు..' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో నటిస్తుంది.