Mrunal Thakur: సీతామహాలక్ష్మి అందమే వేరయా.. సంక్రాంతి కాంతులన్ని ఈ ముద్దుగుమ్మ చెంతనే..

|

Jan 16, 2023 | 8:12 PM

గతేడాది తెలుగు తెరకు ఎన్నో అందాలు పరిచయమయ్యాయి. అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దొచుకున్నారు. అందులో సీతామహాలక్ష్మిగా ఆడియన్స్ మనసులో నిలిచింది మృణాల్ ఠాకూర్.

1 / 7

2 / 7
సీతారామం సినిమాతో  ఆడియన్స్ ముందుకు వచ్చింది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.  మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

3 / 7
ఈ సినిమాలో  సీతామహాలక్ష్మి అలియాస్ నూర్జహాన్ పాత్రలో ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

4 / 7
ఇక ఈ సినిమా ఎఫెక్ట్.. వరుస ఆఫర్లతో బిజీగా ఉంది మృణాల్. అటు హిందీ, ఇటు తెలుగులో అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది.

5 / 7
న్యాచురల్ స్టార్ నాని తదుపరి చిత్రంలో మృణాల్ నటిస్తోంది. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.  తెలుగులో ఆమెకు సీతా రామం తో స్టార్ ఇమేజ్ వచ్చింది.

6 / 7

7 / 7
 సీతామహాలక్ష్మి అందమే వేరయా.. సంకాంతి కాంతులన్ని ఈ ముద్దుగుమ్మ చెంతనే..