1 / 7
మహేష్ బాబు కూతురు సితార కూడా ఇప్పుడు స్టార్ అయిపోయింది. ఈ చిన్నారికి కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సితార అప్పుడప్పుడు కొత్త కొత్త ఫొటోస్ ఫాన్స్ కు దగ్గరగా ఉంటుంది. ఈ లిటిల్ సూపర్ స్టార్ తాజా ఫొటోస్ లో కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి.