
సింగర్‌గా.. టెలివిజన్ యాంకర్‌గా… డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు సునీత.

అందమైన గాత్రంతోనే కాదు రూపంలోనూ నిండైన తెలుగుదనంతో ఆకట్టుకుంటుంటారు సునీత.

పలు షోలకు జడ్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు ఆమె. అందమైన గాత్రంతోనే కాదు రూపంలోనూ నిండైన తెలుగుదనం ఆమె సొంతం.

ఎన్నో వందల పాటలు పాడిన సునీత.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆమెకు ఫ్యాన్ పాలోయింగ్ ఉంది.

ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఇటీవలే వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తరచూ తన ఫోటోలను, భర్త రామ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో కనెక్ట్ అవుతున్నారు.