Rajeev Rayala |
Feb 10, 2023 | 9:16 PM
ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో షాలిని పాండే ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ గా మారిపోయింది ఈ భామ
Shaliniతొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు.
కానీ ఊహించని విధంగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.
ఆ తర్వాత అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అలరించింది.
ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజు రకరకాల హాట్ ఫొటోస్ తో అభిమానులను అలరిస్తోంది.
బాలీవుడ్ లో మొదటి సినిమానే రణవీర్ సింగ్ కి జోడీగా జయసీయ్ భాయ్ జోర్ధార్ అనే సినిమాలో నటించింది.
తాజాగా అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామరస్ ఫొటోలతో కేక పుట్టిస్తోంది షాలిని